54 లక్షల నగదు స్వాధీనం

- Advertisement -

54 లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్
ఎన్నికల నిబంధనలు పాటించకుండా రూ. 54,52,488/- ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో వాహనం లో రవాణా అవుతుంటే . సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ల స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ ఎస్వోటీ బాలానగర్ టీమ్ మరియు కూకట్ పల్లి పోలీసులు సంయుక్తంగా కూకట్ పల్లి లోని అల్లూరి కాంప్లెక్స్లో దగ్గర వాహనాల తనకీలు చేస్తుండగా  ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాహనాన్ని తనకీ చేయగా ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి రూ. 54,52,488/- రవాణా చేస్తున్న డబ్బును స్వాదీనం చేసుకున్నారు.నిందితులు  మొహమ్మద్.  ఖలీల్,   పి. నగేష్ లను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular