- Advertisement -
తన కుమారుని పెళ్లి కోసం ముకేష్ అంబానీ పెడుతున్న ఖర్చు చూస్తే కి కళ్లు తిరగాల్సిందే..
ఇప్పటివరకు జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలకే అక్షరాలా 1260 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లి తంతు ముగిసేనాటికి ఖర్చు 1500 కోట్ల రూపాయలకు చేరుతుందని ఓ అంచనా. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచిపోనుంది అనంత్ అంబానీ వివాహం.
- Advertisement -




