- Advertisement -
దేవర’ షూటింగ్ లో జాయిన్ అయిన నటి.. ఎవరంటే?
Jul 08, 2024,
‘దేవర’ షూటింగ్ లో జాయిన్ అయిన నటి.. ఎవరంటే?
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో నటి శృతి మరాఠే ఎన్టీఆర్ భార్య పాత్రలో కనిపించనుంది. తాజాగా ఆమె హైదరాబాద్‌లో జరుగుతున్న ‘దేవర’ షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. ఈమేరకు తన ఇన్‌స్టా స్టోరీలో వెల్లడించింది. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.
- Advertisement -




