- Advertisement -
డీఎస్సి 3 నెలలు వాయిదా వేయండి:బండి
Postpone DSC by 3 months :
నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండ చేస్తోంది.. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను చూసి ప్రజలు మోసపోయారు.. మోడీదే నిజమైన గ్యారెంటీ అని ప్రజలు నమ్ముతున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి- కేంద్రమంత్రి బండి సంజయ్
- Advertisement -