- Advertisement -
ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి,
Farm is calling from 23rd of this month
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి ‘పొలం పిలుస్తోంది’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.మంత్రి శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ
గత తమ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, తిరిగి మళ్లీ ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి మంగళ వారం బుధవారంలో ఈ కార్యక్రమం చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రైతు వద్దకే వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి సూచనలు ఇవ్వాలన్నారు.
- Advertisement -



