సైబరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత….
Drug busting in Cyberabad
రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ పీసీ….
నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ SOT, రాజేంద్ర నగర్ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేశారు….
రాజేంద్ర నగర్ హైదర్శ కోట లోని ఒక అపార్ట్ మెంట్ పై దాడి చేశారు….
ఐదుగురు అరెస్ట్,35 లక్షల రూపాయలు విలువచేసే199 గ్రాముల డ్రగ్స్ సీజ్….
అరెస్ట్ అయినవారిలో ఇద్దరు నైజీరియన్లు….
ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు….
20 సార్లు నగరానికి డ్రగ్స్ తెచ్చిన ముఠా….
ఫేక్ పాస్ పోర్టు లతో ట్రావెల్ చేసిన నిందితులు….
నైజీరియా నుండి ఢిల్లీ కీ డ్రగ్ వచ్చేది….
అక్కడి నుండి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చేవారు….
ఫ్లైట్ లలో,ట్రైన్ లలో డ్రగ్ తెచ్చేవారు….
సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు అరెస్ట్….
డ్రగ్ తీసుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌సింగ్ అరెస్ట్….
ఒనౌహా బ్లెస్సింగ్( వెస్ట్ ఆఫ్రికా), అజీజ్ నోహీం, అల్లం సత్య వెంకట గౌతం,సానబోయిన వరుణ్ కుమార్,మహ్మద్ మహబూబ్ షరీఫ్ లాలు అరెస్ట్….
మరో ఇద్దరు డ్రగ్ సప్లయర్ లు పరారీ…
రెండు పాస్ పోర్ట్ లు రెండు ద్విచక్ర వాహనాలను,పది మొబైల్ ఫోన్లం స్వాధీనం….



