- Advertisement -
ప్రపంచ రాజకీయాల్లో భారతీయ నారీశక్తి
Indian women power in world politics
Jul 18, 2024,
ప్రపంచ రాజకీయాల్లో భారతీయ నారీశక్తి
ప్రపంచ రాజకీయ యవనికపై నేడు భారతీయ మూలాలు కలిగిన మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు భారత్‌లోని చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్న మహిళలు విదేశీ రాజకీయాల్లో మాత్రం సత్తా చాటి తమను తాము నిరూపించుకుంటున్నారు. అమెరికా, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఇలా అనేక దేశాల్లో భారతీయ మూలాలు కలిగిన మహిళలు ప్రజల మన్ననలు పొంది చట్టసభల్లో అడుగుపెడుతున్నారు.
- Advertisement -



