ఒలింపిక్ బృందాన్ని ప్రకటించిన క్రీడాశాఖ
*బరిలో ఎనిమిది మంది తెలుగోళ్లు*
న్యూఢిల్లీ:
The Sports Department announced the Olympic team
అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి 29 మంది (18 పురుష, 11 మహిళ అథ్లెట్లు), షూటింగ్ 21 (11 మహిళ, 10 పురుషులు),
హాకీ 19, టేబుల్ టెన్నిస్ 8,
బ్యాడ్మింటన్ 7,
రెజ్లింగ్ 6,
ఆర్చరీ 6,
బాక్సింగ్ 6,
గోల్ఫ్ 4,
టెన్నిస్ 3,
స్విమ్మింగ్ 2,
సెయిలింగ్ 2,
ఈక్వెస్ర్టియన్, జూడో, రోయింగ్, వెయిట్‌లిఫ్టింగ్ నుంచి ఒక్కరు
చొప్పున భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ బృందం (119)తో పోలిస్తే ఈసారి ఇద్దరు తగ్గారు. మాజీ షూటర్ గగన్ నారంగ్ ఈ బృందానికి చెఫ్ డి మిషన్‌గా వ్యవహరిస్తాడు.
తెలుగు రాష్ట్రాల నుంచి షట్లర్లు సింధు, సాత్విక్, బాక్సర్ నిఖత్, షూటర్ ఇషా సింగ్, టీటీ ప్లేయర్ శ్రీజ, అథ్లెట్లు జ్యోతి యర్రాజి, జ్యోతికశ్రీ, ఆర్చర్ ధీరజ్ పారిస్ క్రీడల బరిలో ఉన్నారు.01:05 PM



