- Advertisement -
తెల్లవారుజామునుంచే పెన్షన్ల పంపిణీ
పెడన
Distribution of pensions before dawn
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక మొదలుపెట్టిన ఒకటో తారీకు పెన్షన్ల కార్యక్రమం గురువారం తెల్లవారు జాము నుంచే మొదలుపెట్టి సచివాలయ ఉద్యోగులు పంపిణీలు ప్రారంభించారు. ఇంటి ఇంటికి 4000 పెన్షన్ అందజేశారు అయితే అనూహ్యంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజ, స్థానిక పెడన పట్టణంలో 6 వార్డు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పిచ్చిగా మల్లికాంబ అనే వృద్ధురాలికి 4000 వృద్ధాప్య పెన్షన్ అందజేయడం జరిగింది.
- Advertisement -