మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

- Advertisement -

మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
అమరావతి,

CM Chandrababu key orders on alcohol..

మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు. సమగ్ర అధ్యయనం తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular