- Advertisement -
మల్లంపేటలో కూల్చివేతలు
మేడ్చల్
Warning boards are missing in government premises
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో సర్వేనెంబర్. 170 శ్రీలక్ష్మి శ్రీనివాస నిర్మాణసంస్థ ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు లు మాయంఅయ్యాయి. తరువాత రాత్రికి రాత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సమాచారం అందగానే రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకున్నారు. పోలీస్ భారీ బందోబస్తుతో కూల్చివేతలు ప్రారంభించారు. కూల్చివేతల కొనసాగిస్తున్నారు..
- Advertisement -



