నేడు తెరుచుకోనున్న ఫైబర్నెట్ తలుపులు
Fibernet doors to open
AP: రెండు నెలలుగా మూత వేసిన విజయవాడలోని
ఫైబర్నెట్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పోలీసు
బందోబస్తు మధ్య బుధవారం తెరవనున్నారు.
కొద్దిమంది అధికారులు, సిబ్బందినే లోపలికి
అనుమతించనున్నారు. వారి జాబితాను ప్రభుత్వం
DGP ద్వారకా తిరుమలరావుకు పంపింది.
కార్యాలయం తెరిచే సమయంలో నగర పోలీస్
కమిషనర్ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించింది.
ఈ కార్యాలయంలో భారీఎత్తున అక్రమాలు
జరిగాయని అధికారులు CM దృష్టికి తీసుకొచ్చారు.