త్వరలో అంగన్వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం

- Advertisement -

త్వరలో అంగన్వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం
మంత్రి  సీతక్క

Soon play schools will start in Anganwadis

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 13 నుంచి మంత్రి సీతక్క జిల్లాల పర్యటన చేయనున్నారు.  ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో కలెక్టర్లు, తన శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెలిపారు.  సీఎం రేవంత్ విదేశీ పర్య టన నుంచి వచ్చాక అంగన్ వాడీల్లో ప్లే స్కూల్స్ను అధికారికంగా ప్రారంభిస్తా మన్నారు.  సీఎస్ఆర్ ఫండ్స్ను కార్పొ రేట్ సంస్థలు గ్రామాల్లో ఉప యోగించేందుకు సానుకూ లంగా ఉన్నాయన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular