- Advertisement -
రోజురోజుకీ పెరుగుపోతున్న వీధి కుక్కల బెడద
The menace of stray dogs is increasing day by day
మచిలీపట్నం
మచిలీపట్నంలో స్థానిక 2వ డివిజన్ మాచవరం రత్న హైస్కూల్ రోడ్డులోని దాదాపు పది కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి రోడ్డు మీద నడవాలంటే ప్రజానీకం భయభ్రాంతులకు
గురవుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -



