- Advertisement -
ED చీఫ్‌గా రాహుల్ నవీన్
Rahul Naveen as ED Chief
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) డైరెక్టర్‌గా రాహుల్ నవీన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన 1993 బ్యాచ్‌కు చెందిన IRS అధికారి. 2023 సెప్టెంబర్ 15 నుంచి EDలోనే తాత్కాలిక డైరెక్టర్‌గా ఆయన సేవలందిస్తున్నారు. రాహుల్ నవీన్‌కు EDలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన ఆధ్వర్యంలో పెద్ద కేసులు విచారణ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ED చీఫ్‌గా ప్రధాని మోడీ నేతృత్వంలోని కమిటీ ప్రమోషన్ ఇచ్చింది.
- Advertisement -



