Thursday, March 26, 2026

ఆన్‌లైన్‌లో గంజాయి చాక్లెట్స్ బిజినెస్

- Advertisement -

ఆన్‌లైన్‌లో గంజాయి చాక్లెట్స్ బిజినెస్

Cannabis Chocolates Business Online

ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ పెడితే గంజాయి చాక్లెట్లను డెలివరీ చేస్తున్న సంస్థలు పక్క ఆధారాలతో ఆపరేషన్ డెకాయి నిర్వహించిన టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్యా బృందం ఇండియా మార్ట్‌లో ఈ గంజాయి చాక్లెట్లను ఆర్డర్ పెట్టిన సందీప్ శాండిల్యా బృందం.. ఆ చాక్లెట్లను పక్కగా టెస్ట్ చేసి రాజస్థాన్, యూపీలో ఉన్న 8 కంపెనీలను గుర్తించిన పోలీసులు ఈ విషయాన్ని టీజీ ఏఎన్‌బీ అధికారులు ఎన్సీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్లతో కలిసి యూపీకి వెళ్లి గంజాయి చాక్లెట్లను అమ్మే ఇద్దరు కంపనీ యజమానులను అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లో 7 కంపెనీలను గుర్తించి, అక్కడి నుండి నమూనాలు తీసుకొని ఫోరెన్సిక్ నివేదికలో వచ్చాక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్