సిద్దిపేట లో అర్ధరాత్రి హైడ్రామా….

- Advertisement -

సిద్దిపేట లో అర్ధరాత్రి హైడ్రామా….

Midnight Hydrama in Siddipet….

హరీష్ రావు రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలతో రాజుకున్న వివాదం. రుణమాఫీ అయిపాయే…నీ రాజీనామా ఎక్కడ హరీష్ రావు అంటూ ఫ్లెక్సీలు. ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలు. వారిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు. రోడ్లపై కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో అర్థరాత్రి హై టెన్షన్ వాతావరణం. ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular