Tuesday, March 17, 2026

8 మంది ఐఏఎస్‌లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్

- Advertisement -

8 మంది ఐఏఎస్‌లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్

Posting of 8 IAS as Sub Collectors

Aug 26, 2024,

8 మంది ఐఏఎస్‌లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్
ఏపీలో 8 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రొహిబిషన్ పీరియడ్‌లో ఫేజ్-2 పూర్తి చేసుకున్న ట్రైనీ అధికారులకు సబ్ కలెక్టర్లుగా నియమించింది. మార్కాపురం సబ్ కలెక్టర్‌గా సహదిత్ వెంకట్, పాలకొండ-యశ్వంత్ కుమార్, నర్నీపట్నం-కల్పశ్రీ, పెనుకొండ-భరద్వాజ్, గూడురు-రాఘవేంద్ర మీనా, పాడేరు-శౌర్యమాన్ పటేల్, కందుకూరు-శ్రీపూజ, తెనాలి-సంజనా సింహా నియమితులయ్యారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్