తాళం చెవులు, నెయిల్‌కట్టర్లు, కత్తిని మింగిన బాలుడు

- Advertisement -

తాళం చెవులు, నెయిల్‌కట్టర్లు, కత్తిని మింగిన బాలుడు

The boy who swallowed the lock ears, nail cutters and knife

Aug 26, 2024,

బీహార్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోనివ్వడం లేదని తాళం చెవులు, నెయిల్‌కట్టర్లు, కత్తిని మింగిన బాలుడు
బీహార్‌లోని మోతిహారిలో తల్లిదండ్రులు ఆన్‌లైన్ మొబైల్ గేమ్స్ ఆడుకోనివ్వడం లేదని ఓ బాలుడు తాళం చెవులు, నెయిల్ కట్టర్లు, కత్తిని మింగేశాడు. అయితే కొంతకాలం సదరు బాలుడు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడికి గంటకుపైగా శస్త్రచికిత్స చేసి అతడి కడుపులోని వస్తువులను వైద్యులు తొలగించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular