Thursday, March 26, 2026

లైంగిక వేధింపులపై టాలీవుడ్‌లో ఏర్పాటైన కమిటీ నివేదికను విడుదల చేయమని కోరిన సమంత

- Advertisement -

లైంగిక వేధింపులపై టాలీవుడ్‌లో ఏర్పాటైన కమిటీ నివేదికను విడుదల చేయమని కోరిన సమంత

A committee should be formed on sexual harassment in Tollywood too: Samantha

Aug 31, 2024,

లైంగిక వేధింపులపై టాలీవుడ్‌లో ఏర్పాటైన కమిటీ నివేదికను విడుదల చేయమని కోరిన సమంత
మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికను టాలీవుడ్ మహిళల తరఫున స్వాగతిస్తున్నామని సినీ నటి సమంత అన్నారు. కేరళలోని WCCని టాలీవుడ్ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. “తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై 2016లో ‘ది వాయిస్ ఆఫ్ విమెన్’ పేరుతో కమిటీ ఏర్పాటు చేశారు. అది రూపొందించిన నివేదికను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా” అని సమంత పోస్ట్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్