Thursday, April 23, 2026

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను ఆహ్వానించిన మున్నూరు కాపులు..

- Advertisement -

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను ఆహ్వానించిన మున్నూరు కాపులు..

Munnuru Kapulu Invited Union Minister of State for Home Affairs Bandi Sanjay

జమ్మికుంట

మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజనాల కార్యక్రమం కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ను ఆహ్వానించిన జమ్మికుంట మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు, ప్రాథమిక సొసైటీ చైర్మన్ పొన్నగంటి సంపత్, పటేల్  స్థానిక కౌన్సిలర్ పొన్నగంటి రాము, పటేల్ , మున్నూరు కాపు సంఘం నాయకులు ఆకుల రాజేందర్ పటేల్, పుప్పాల రఘు పటేల్, పొనగంటి రవికుమార్ పటేల్, ఉడుగుల మహేందర్ పటేల్ తదితరులు కలిసి తేదీ, 01-09-24  ఆదివారం నాడు జమ్మికుంట మున్సిపల్ పరిదిలోని దుబ్బమల్లన్న స్వామి దేవస్థానం నకు ఆహ్వానించారు.  అందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్