ట్యాంక్ బండ్ పై కూలిన గణేష్ విగ్రహం

- Advertisement -

ట్యాంక్ బండ్ పై కూలిన గణేష్ విగ్రహం

Ganesh statue that fell on the tank embankment

ట్రాఫిక్ జాం
హైదరాబాద్
గణేష్ విగ్రహం ట్యాంక్ బండ్ రహదారి పై కుప్పకూలడంతో  ట్యాంక్ బండ్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 🏿 దూల్ పెట్ నుంచి మేడ్చల్ కు విగ్రహం తరలిస్తుండగా ఘటన జరిగింది. మార్గమధ్యలో ట్యాంక్ బండ్ రహదారిపై అదుపు తప్పి భారీ వినాయక విగ్రహం  కుప్పకూలింది.  సివిల్, ట్రాఫిక్ పోలీసులతో సహాయంతో స్థానికులు విగ్రహాన్ని తొలిగించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular