Sunday, February 15, 2026

పెన్షనర్ల,సీనియర్ సిటిజెన్ల ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

- Advertisement -

పెన్షనర్ల,సీనియర్ సిటిజెన్ల ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

National Teacher's Day under the auspices of pensioners and senior citizens

 జగిత్యాల సెప్టెంబర్ 5
తెలంగాణ పెన్షనర్స్ ,సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జాతీయ ఉపాధ్యాయు దినోత్సవం వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటో కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం  జిల్లాలోని  36 మంది ప్రభుత్వ,ప్రైవేటు ఉపాధ్యాయులను,రిటైర్డ్ ఉపాధ్యాయులను  హరి ఆశోక్ కుమార్,రిటైర్డు జాయింట్ కలెక్టర్ కృష్ణా రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణా రెడ్డి ,పెన్షనర్స్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా  అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,సీనియర్ సిటిజెన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు వి.ప్రకాష్ రావ్,ఎం.డి.యాకూబ్,జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,కార్యదర్శి పి.నర్సింగరావు,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,మెట్ పల్లి అధ్యక్షుడు బుచ్చిరెడ్డి,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,మల్యాల్ అధ్యక్షుడు యాకూబ్,వివిధ మండలాల పెన్షనర్లు,సీనియర్ సిటిజెన్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్