వరద బాధితులకు బాలల భరోసా



నిర్మల్ జిల్లా (వాయిస్ టుడే)
ప్రతినిధి సెప్టెంబర్ 06/09/2024
మండల్ పాక్ పట్ల పాఠశాల విద్యార్థులు గత వారం రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు నిరాశ్యులైన వరద బాధితులకు సహాయార్థం శ్రీ సరస్వతి విద్యానికేతన్ గ్రామం పాక్ పట్ల విద్యార్థిని విద్యార్థులు వరద బాధితుల సహాయనిధి కోసం సిబ్బంది ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు నుండి పాక్పట్ల గ్రామస్తుల నుండి విరాళాలను సేకరించారు ఈ సహాయ నిధి కోసం సేకరించబడిన మొత్తం15000 రూపాయలున్ పూర్తిగా నిరాశ్యులైన వరద బాధిత కుటుంబాలకు ఆ పాఠశాల తరఫున ముఖ్యమంత్రి సహాయనిధి కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది గ్రామస్తులు ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు సీఎం మల్లేష్ సార్ కృతజ్ఞత తెలిపారు



