- Advertisement -
పోలీసుల అదుపులో మలయాళ నటుడు
Malayalam actor in police custodyహైదరాబాద్
శంషాబాద్ ఎయిర్పోర్టులో మలయాళ నటుడు వినాయకన్ ను సిఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయన గత ఏడాది మద్యం మత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేసాడు. సిఐఎస్ఎఫ్
కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో వినాయకన్ ను తీసుకున్నారు. తరువాత స్థానిక పోలీసులకు అప్పజెప్పారు. ఆర్జిఐ ఎయిర్పోర్ట్
పోలీసులు వినాయకన్ ను విచారిస్తున్నారు.
- Advertisement -




