- Advertisement -
ద్రోహులతోనే … మావో్యిస్టుల లేఖ
With the traitors … the letter of the Maoists
హైదరాబాద్
భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) అధికార ప్రతినిధి జగన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పెరిట లేఖ విదుదల చేసారు. ఇటివల జరిగిన ఎన్కౌంటర్స్ లో అసువులు బాసిన మూయిస్టుల హత్యలకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించించారు. ఇప్పటి వరకు జరిగిన మారన కాండకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని స్పష్టం చేసారు. తమ ఉద్యమం లో ఉంటూనే.. పోలీసులకి సహకరించిన కొంత మంది ద్రోహుల వల్లనే తమ సోదరులు అమరులౌతున్నారని వెల్లడించారు.
- Advertisement -



