దంసాలపురంలో కిషన్ రెడ్డి పర్యటన

- Advertisement -

దంసాలపురంలో కిషన్ రెడ్డి పర్యటన

Kishan Reddy's visit to Damsalapuram

ఖమ్మం
ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన కొనసాగింది.  వరద ముంపు ప్రాంతాల్ని అయన పరిశీలించారు.  బాధితులతో స్వయంగా మాట్లాడి నివారణ చర్యలు పునరావాస కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు.  పలు చోట్ల బాధితులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదని ఆవేదన వెళ్లగక్కారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular