- Advertisement -
బిగ్ బ్రేకింగ్ న్యూస్
MLAs who joined the Congress party from BRS are a setback
BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రెటరీకి హై కోర్టు ఆదేశం
నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశం
- Advertisement -