కాంగ్రెస్, ఆప్ ల మధ్య చర్చలు విపలం

- Advertisement -

కాంగ్రెస్, ఆప్ ల మధ్య చర్చలు విపలం

Discussions between Congress and AAP are extensive

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు-2024కు ఆమ్ ఆద్మీ పార్టీ తొలి జాబితా విడుదల
చండీగఢ్ సెప్టెంబర్ 9
: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు-2024కు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5న జరుగనున్నాయి. కాగా పొత్తు విషయంలో కాంగ్రెస్, ఆప్ ల మధ్య చర్చలు సఫలం కాలేదని సమాచారం. ఆప్ విడుదల చేసిన తొలి జాబితాలో కలాయత్ నుంచి అనురాగ్ ధంధ, మేహ నుంచి వికాస్ నెహ్రా, రోతక్ నుంచి హుడా పోటీ చేస్తున్నారని స్పష్టం అయింది. హర్యానా ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 12.  హర్యానా అసెంబ్లీకి మొత్తం 90 నియోజకవర్గాలకుగాను ఎన్నికలు జరుగనున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular