వైరా చెరువును  పరిశీలించిన కలెక్టర్

- Advertisement -

వైరా చెరువును  పరిశీలించిన కలెక్టర్

Collector inspecting the Vaira pond

ఖమ్మం
కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వైరా చెరువును  సందర్శించి చెరువులో తెప్పపై తిరిగారు. తరువాత  స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తనిఖీ చేసారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న  శిథిలావస్థ కళాశాల భవనాలు, మరుగుదొడ్లను స్థానంలో కొత్తవి కట్టాలని సూచించారు. కొత్త భవనాలకు నిర్మాణానికి అయ్యే ఖర్చు  నివేదిక ఇవ్వాలని అధికారులరనె ఆదేశించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular