రుణమాఫీ సర్వే 50% పూర్తి

- Advertisement -

*రుణమాఫీ సర్వే 50% పూర్తి:*
*త్వరలో ఖాతాల్లోకి డబ్బులు..*

Loan waiver survey 50% complete

తెలంగాణ: రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి కుటుంబ నిర్ధారణ సర్వే 50% పూర్తయింది. రేషన్ కార్డులు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కాని 4.24 లక్షల మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. దీంతో అధికారులు గ్రామాలకు వెళ్లి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి, సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular