విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి అనుమానస్పద మృతి

- Advertisement -

విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి అనుమానస్పద మృతి

Suspicious death of a person near Visakha railway station

విశాఖపట్నం
విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు.  ఎనిమిదవ నెంబర్ ప్లాట్ ఫారం  అవుట్ సైడ్ ట్రాక్ పక్కన ఘటన జరిగింది. వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. కంచరపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular