జమిలి ఎన్నికలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే

- Advertisement -

జమిలి ఎన్నికలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే

Mallikarjuna Kharge reacts on Jamili election

న్యూఢిల్లీ
జమిలి ఎన్నికల నివేదికపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను తమ పార్టీ తిరస్కరిస్తోందని చెప్పారు. అంతేకాకుండా ఈ జమిలి ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న వేళ.. బీజేపీ వేస్తున్న ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగమే ఈ జమిలి ఎన్నికలు అని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular