- Advertisement -
సామాన్యుల బ్రతుకుల్లో మట్టి కొడుతున్నారు
They are making mud in the lives of common people
హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డికియ ఏం మానవత్వం వుందని ఎంపి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. వారి కాళ్ళ మీద వారు బ్రతుకుతున్న సామాన్యుల బ్రతుకుల్లో మట్టి కొట్టి, వారి జీవితాలు నిప్పులు పోసి నువ్వు ఏం సాధిస్తామని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. పేదల ఇళ్లను కులగొట్టి వారి ఆస్తులను ధ్వంసం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఎక్కడ తప్పించుకోలేదని అన్నారు. బాధితులను ఈటల రాజేందర్ పరామర్శించారు
- Advertisement -


