- Advertisement -
*నేడు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో YS జగన్ భేటీ*
YS Jagan met with the leaders of the joint Krishna district today
ఉమ్మడి కృష్ణాజిల్లా వైసీపీ నేతలతో నేడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం అవ్వనున్నారు. ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న జిల్లా ఇన్ఛార్జులు హాజరవునుఉన్నట్లు సమాచారం. ఇటీవల జగ్గయ్యపేట వైసీపీ ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జగ్గయ్య పేటకు నూతన ఇన్ఛార్జ్ను జిల్లాకు చెందిన దేవినేని అవినాశ్ను నియమించినట్లు సమాచారం
- Advertisement -



