Monday, April 20, 2026

కలెక్టరేట్ లో చాకలి ఐలమ్మ కు నివాళులు

- Advertisement -

కలెక్టరేట్ లో చాకలి ఐలమ్మ కు నివాళులు

Tributes to Chakali Ailamma in the Collectorate

కరీంనగర్
వీరనారి చాకలి ఐలమ్మ 129 వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి   చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు అని కొనియడారు. ఈ కార్యక్రమం లో  అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్ రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్  బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్