Thursday, April 2, 2026

గంజాయి బ్యాగులను వదిలేసిన వ్యక్తులు

- Advertisement -

గంజాయి బ్యాగులను వదిలేసిన వ్యక్తులు

People who left behind bags of marijuana

గన్నవరం
ఉంగుటూరు మండలం తేలప్రోలు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు గంజాయితో బ్యాగులు వదిలి పారిపోయారు. గంజాయి బ్యాగులతో ఏలూరు వైపు నుంచి విజయవాడ వస్తుండగా పోలీసులను చూసి

గంజాయి రవాణా చేసే బ్యాచ్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్కూరు పోలీసులు ఒక స్కూటీ, ఫోన్, రెండు గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి బ్యాగులు వదిలి పారిపోయిన

వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు…..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్