కూతురికి డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

- Advertisement -

కూతురికి డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan gave a declaration to his daughter

తిరుమల
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular