సెలవుల్లోనూ స్కూళ్లు నడుస్తున్నాయి

- Advertisement -

సెలవుల్లోనూ స్కూళ్లు నడుస్తున్నాయి

Schools are running even during holidays

ఖమ్మం
ఖమ్మంలో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు  ప్రభుత్వ రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి. దసరా సెలవుల్లో ఏదేచ్చగా స్కూల్స్ నడుపుతున్నారు. దసనా సెలవులు 2వ తేదీ నుండి ప్రభుత్వం ఇవ్వగా, ప్రవైట్ యాజమాన్యాలు 6వ తేదీనుండి ఇచ్చాము  అంటున్నాయి. నిర్భంద విద్యను ఖమ్మం ప్రైవేట్ విద్య సంస్థల యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. డిఈఓ సోమశేఖర శర్మ మాత్రం దసరా సెలవులు ఇవ్వన్ని స్కూల్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular