- Advertisement -
టూరిజం కార్పోరేషన్ డైరెక్టర్ గా గంటా స్వరూప దేవి
Ganta Swaroop Devi as Director of Tourism Corporationవిజయవాడ,
ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా జనసేన రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి శుక్రవారం బాధ్య తలు స్వీకరించారు. విజయవాడ ఆటోనగర్ లోని ఏపీ టూరిజం కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఎపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ నీ మర్యాదపూర్వకంగా గంటా స్వరూప దేవి కలిసారు.తరువాత ఏపీ ఎం ఎస్ ఎం ఇ చైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన జనసేన అధికార ప్రతినిధి టీ. శివశంకర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -




