- Advertisement -
రాష్ట్రవ్యాప్తంగా స్విగ్గీ బ్యాన్
Swiggy ban across the stateహోటల్ అసోసియేషన్ నిర్ణయం
విజయవాడ
రాష్ట్రవ్యాప్తంగా స్విగ్గి ని అక్టోబర్ 14 తేదీ నుండి బ్యాన్ చేయాలని హోటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి తెలిపారు.కస్టమర్లకు తగ్గింపు ఆఫర్లు అనే ముసుగులో ధరల ప్రభావం చూపుతోందని,హోటల్స్ మరియు రెస్టారెంట్ల ఆదాయాలపై ప్రభావం చూపుతోందని,కస్టమర్లకు హోటల్స్ మరియు రెస్టారెంట్ల సంస్కృతి మరిచిపోయే విధంగా ఉందని,రెస్టారెంట్ యాజమాన్యాలకు తెలియకుండా మెనూలో మార్పులు కూడా స్విగ్గి యాజమాన్యం చేస్తోందని,ఆర్డర్ బుక్ చేశా కస్టమర్ క్యాన్సిల్ చేసిన కఠినమైన వాపసు విధానాలను అమలు చేస్తున్నారని,కస్టమర్ రుచికి తగ్గట్టుగా ఆహారాన్ని రెడీ చేయడం ద్వారా క్యాన్సిల్ చేస్తే హోటల్ యాజమాన్యం నష్టపోతోందని,స్విగ్గి మాత్రం వాపసు టాక్స్లు వసూలు చేసి లాభపడుతోందని అన్నారు.
- Advertisement -




