తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, ప్రియురాలు దువ్వెల మాధురీ

- Advertisement -

తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, ప్రియురాలు దువ్వెల మాధురీ

YCP leader Duvvada Srinivas and girlfriend Duvvela Madhuri visited Tirumala Sri.

తిరుమల
తిరుమల శ్రీవారిని వైసిపి నేత దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు దువ్వెల మాధురి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారికి మ్రెక్కలు చెల్లించుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఆయన సతీమణి దువ్వాడ వాణికి గత కొద్ది రోజులుగా కుటుంబ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రియురాలుతో కలిసి తిరుమలకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్.. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం ఇద్దరు కలిసే మీడియా ముందు వెళ్లారు. మాట్లాడటానికి నిరాకరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular