దుర్గా ఘాట్ లో నవహరతులలో పాల్గోన్న మంత్రి ఆనం

- Advertisement -

దుర్గా ఘాట్ లో నవహరతులలో పాల్గోన్న మంత్రి ఆనం

Minister Anam participated in the Navaharati at Durga Ghat

విజయవాడ
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇంద్రకీలాద్రి దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి దుర్గాఘాట్‌లో నవ హారతులలో పాల్గొన్నారు.ఏర్పాట్లను పరిశీలించి భక్తులతో నుంచి ఏర్పాట్లు గురించి ఆరాదీశారు.ఓం టర్నింగ్‌ పాయింట్‌ నుంచి రాజగోపురం పాయింట్‌ వరకు సీనియర్‌ సిటిజన్‌లు, వికలాంగులకు సహకరించేందుకు బ్యాటరీతో నడిచే కార్లను అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular