తిరుపతి జిల్లాలో నకిలీ బంగారం మోసం

- Advertisement -

తిరుపతి జిల్లాలో నకిలీ బంగారం మోసం

Fake gold fraud in Tirupati district

తిరుపతి
తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, ఏ.రంగంపేటలో నకిలీ బంగారంతో ఘరానా మోసానికి పాల్పడ్డారు దుండగులు. తక్కువ ధరకే గోల్డ్ అమ్ముతామంటూ రూ.5 లక్షలు కాజేశారు. రమేష్ అనే వ్యక్తి నుంచి ఒక కేజీ నకిలీ బంగారాన్ని పూజారి సుబ్రమణ్యం కొనుగోలు చేశాడు. కొంత బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా నకిలీ బంగారం అని తేలింది. మోసపోయిన బాధితుడు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular