జిల్లా ప్రజలకు, పోలీసులకు  విజయ దశమి శుభాకాంక్షలు

- Advertisement -

జిల్లా ప్రజలకు, పోలీసులకు  విజయ దశమి శుభాకాంక్షలు

Happy Vijaya Dashami to the people and police of the district

ఎస్పీ   జి. బిందు మాధవ్
కర్నూలు
జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు , సిబ్బందికి, పోలీసు కుటుంబ సభ్యులకు  కర్నూలు జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్ శుక్రవారం విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయాలకు  చిహ్నమైన ఈ  విజయదశమి  అన్ని రంగాల్లో అందరికి విజయం చేకూరాలని , సుఖ సంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి . బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఆకాంక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular