నగరిలో అన్న క్యాంటీన్ ప్రారంభం

- Advertisement -

నగరిలో అన్న క్యాంటీన్ ప్రారంభం

Opening of Anna canteen in Nagari

తిరుపతి
తిరుపతి జిల్లా, నగరి లో అన్న క్యాంటీన్ ను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు రు. 5 లకే కడుపునిండా భోజనం పెట్టే అన్న క్యాంటీన్ పథకం ఏపీ లో ప్రారంభించడం ముఖ్యమంత్రి చంద్రబాబు కే దక్కింది. నగరిలో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించడం చాలా సంతోషం. రు. 5/- లకే నాణ్యమైన భోజనం పెడుతున్నాం. పరిశుభ్రమైన వాతావరణం లో  పేద ప్రజలు పూటకు రు. 5 చొప్పున మూడు పూటల  నాణ్యమైన భోజనం తినే అవకాశం కల్పిస్తున్నాం. ఎప్పుడూ పేద ప్రజలకు అండగా తెలుగుదేశం ఉంటుంది.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు  ఆధ్వర్యంలో అనేక, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నవని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular