తుంగభద్రకు భారీ వరద నీరు

- Advertisement -

తుంగభద్రకు భారీ వరద నీరు

Heavy flood water to Tungabhadra

కర్నూలు
తుంగభద్ర జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.  జలాశయం నుంచి 25గేట్ల పది అడుగుల మేర దిగివకు నీరు విడుదల చేసారు. పూర్తిస్థాయి నీటిమట్టం :1633 అడుగులు. ఇన్ ఫ్లో      : 82504, క్యూసెక్కులు. అవుట్ ఫ్లో : 82324 , క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం :105.788 టీఎంసీలు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular