- Advertisement -
బద్వేల్ ప్రాంత బలిజల గుర్తింపు
Identification of Balijas of Badwel region
కొనసాగింపుకు పునాదిగా డాక్టరేట్ పొందిన రాంబాబుకు బలిజ సంఘం సన్మానం
బద్వేలు
“మనం ఫౌండేషన్” హైదరాబాదు వారు.. 8 రాష్ట్రాల్లో ఉన్న వారిలో ఏమి ఆశించకుండా పలు సేవా కార్యక్రమాల్లో మమేకమై నిరంతరం పాలు పంచుకొంటూ ఉన్న వారిలో, *ఆంధ్ర ప్రదేశ్ లోని, కడప జిల్లా, బద్వేలు పట్టణానికి చెందిన , దీరోదాత్తుడు, దానశీలుడు, పోరాడే గుణం కలిగిన అందరి వాడైన తమ్ముడు “కొంకుల రాంబాబు” ను గుర్తించి డాక్టర్ రేట్ ప్రధానం చేసినందుకు, ఇచ్చిన వారికి, సహకరించిన వారికి, *తన బంధు, మిత్ర పరివారలోని శ్రేయోభిలాషులందరికీ అభినందనలు..*
కొంకుల రాంబాబు ను ఆదర్శంగా తీసుకొని ప్రతి బలిజ కులస్తులు మరిన్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా,* క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకొని, *మంచితనంతో పాటు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ, అంతకన్నా ముఖ్యంగా సంపాదనను సరైన పద్ధతిలో ఉపయోగించాలని బలిజ సంఘం నాయకులు రాంబాబు వ్యక్తిగత అభిమానులు కోరారు
- Advertisement -