యంగ్ మెన్స్ లక్కీ లాటరీ విజేతలకు బహుమతులు అందజేత

- Advertisement -

యంగ్ మెన్స్ లక్కీ లాటరీ విజేతలకు బహుమతులు అందజేత

Prizes will be awarded to the winners of the Young Men's Lucky Lottery

పరవాడ
పరవాడ గ్రామంలో యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన దుర్గా దేవి లక్కీ లాటరి యొక్క డ్రా పరవాడ సంత బయల పబ్లిక్ స్టేజ్ పై గ్రామ పెద్దలు,గ్రామ ప్రజల సమక్షంలో లాటరి డ్రా తీశారు. ఈ యొక్క లక్కీ లాటరి విజేతలకు ముఖ్య అతిధిలుగా పరవాడ మాజీ సర్పంచ్ చుక్కా రాము నాయుడు,ఎంపీటీసీ సభ్యులు పైల శ్రీనివాసరావు చేతులు మీదగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరవాడ మాజీ ఉప సర్పంచ్,వార్డు మెంబెర్ పోతల అప్పలనాయుడు,వార్డు మెంబెర్ గండి ఈశ్వరరావు,బీజేపీ నాయుకులు గండి నోమో,టీడీపీ నాయుకులు పైల రామ చంద్రరావు,అసోసియేషన్ సభ్యులు రొంగలి అప్పలనాయుడు,పరవాడ జగదీష్, గండి సత్యనారాయణ,కసిరెడ్డి అప్పలరాజు,రెడ్డి నారాయణరావు,చుక్కా అప్పలనాయుడు,మాజీ పాల సొసైటీ అధ్యక్షులు కుండ్రాపు చిన బాబు,చుక్కా నోమో,సింగంపల్లి అర్జున్ రావు,వర్రీ హరి,బొడ్డు బుజ్జి,గండి సురేష్,పిల్లా జగదీష్,చుక్కా గోపి,బండారు ఆనంద్,గండి అప్పారావు,గండి చంద్ర రావు,ద్వారపూడి శ్రీనివాస్,తేలు రమజి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular