గుండె పోటుతో ఆర్ టి సి డ్రైవర్ మృతి

- Advertisement -

గుండె పోటుతో ఆర్ టి సి డ్రైవర్ మృతి

RTC driver died of heart attack

బాపట్ల డిఫో కు చెందిన ఆర్ టి సి బస్సు రేపల్లె నుంచి చీరాల వెళుతున్న ఆర్ టి సి బస్సు కర్లపాలెం ముకుంద టీ స్టాల్ దాటిన తరువాత బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో బస్సును పక్కనే ఉన్న పొలాలలోకి దూసుకెళ్లింది.డ్రైవర్ డి. సాంబశివరావు చనిపోయారు.బస్సును పొలాలలోకి వెళ్లే సమయంలో ముందు వెళుతున్న సైకిల్ ను డీ కొట్టింది. సైకిల్ పై వెళుతున్న పిట్టు వెంకటేశ్వరరెడ్డి కాలికి తీవ్ర గాయమైంది. బస్సులో సుమారు ప్రయాణికులు సుమారు 60 మంది ఉన్నట్లు కండక్టర్  వినుకొండలరావు తెలిపారు. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular